View November Offers
1 min read2.2K Views

Hero Splendor Plus Xtec శ్రేణి ధరలు పెంపు

భారత్‌లో ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్ ధర గతంలో కంటే పెరిగింది!

కొద్ది రోజుల క్రితం హీరో తన పాపులర్ కమ్యూటర్ బైక్ అయిన Hero Splendor Plus ధరలను సవరించింది. తొలుత స్ప్లెండర్ ప్లస్ శ్రేణి ధరలను మాత్రమే పెంచినప్పటికీ, తాజాగా స్ప్లెండర్ ప్లస్ Xtec శ్రేణి ధరలను కూడా హీరో సవరించింది. ప్రస్తుతం ఈ కమ్యూటర్ బైక్ కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే:

హీరో స్ప్లెండర్ ప్లస్ వేరియంట్లు

పాత ధరలు

కొత్త ధరలు

ధరల పెరుగుదల

స్ప్లెండర్ ప్లస్ Xtec డ్రమ్ బ్రేక్

రూ.81,283

రూ.82,418

రూ.1,135

స్ప్లెండర్ ప్లస్ Xtec డిస్క్ బ్రేక్

రూ.84,326

రూ.85,461

రూ.1,135

స్ప్లెండర్ ప్లస్ Xtec 2.0 డ్రమ్ బ్రేక్

రూ.83,414

రూ.84,549

రూ.1,135

స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్

రూ.82,710

రూ.84,045

రూ.1,335

అన్ని ధరలు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు. 

ఈ శ్రేణిలోని అన్ని వేరియంట్ల ధరలు పెరిగినప్పటికీ, ధరల పెంపు చాలా స్వల్పంగానే ఉంది. దీనివల్ల హీరో బైక్ అందించే విలువపై పెద్దగా ప్రభావం ఉండదు. ధరల పెంపు మినహా స్ప్లెండర్ ప్లస్ Xtecలో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇంజిన్ నుంచి అండర్‌పిన్నింగ్స్ వరకు అన్నీ గతంలో మాదిరిగానే కొనసాగుతున్నాయి.

కొత్త రంగులు

ధరల పెంపుతో పాటు హీరో స్ప్లెండర్ Xtec 2.0కు రెండు కొత్త కలర్ స్కీమ్‌లను అందించారు. అవి బ్లాక్ రెడ్, బ్లాక్ బ్లూ. ఈ రెండు రంగుల కలయికలు పాతకాలపు స్టైల్‌ను గుర్తుకు తెస్తాయి. ఈ ప్రత్యేక వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకునే మెచ్యూర్డ్ కస్టమర్లను ఇవి ఆకట్టుకునే అవకాశం ఉంది.

User Reviews

The milage king of road

Yes, this bike is very comfortable. The bike is very smooth in city riding. I am very satisfied. The main content is the bike mileage so so excellent. I achieve above 73 km mileage. I ride above 60 km per day that is excellent. Read More

Reviews Hero

This is best bike in the segment. I love to drive it always from first day of buying till the date I'm writing for this. Thank you Hero Motocorp for making it as best comfortable bike for every bikers of India. It fits for every age and every creed of our Nation. Nation's best bike ever. Thanks to Hero..Read More

Share via
AmeyCorrespondent Follow on Instagram
Amey is a Correspondent with the CarDekho Group and has been an automotive journalist for over 3 years. A business graduate by paper but an automotive enthusiast by heart, Amey has been in love with automobiles ever since he can remember. He loves anything and everything on wheels, but is obsessed with bikes, and is always on the lookout for his next great adventure.
Read More

Trending Bikes

  • Popular
  • Upcoming
KTM 160 Duke
Rs 2,11,195* Onwards
KTM 200 Duke
Rs 2,36,954* Onwards
Royal Enfield Hunter 350
Rs 1,73,646* Onwards
Hero Splendor Plus
Rs 94,418* Onwards
Royal Enfield Classic 350
Rs 2,28,285* Onwards
*Ex-showroom price in Delhi